After the successful season 1, No.1 Yaari, a chat show is back again with its season 2. No.1 Yaari Season 2 is a chat reality show where Tollywood actors\actresses are invited with their realistic best friends together to share their behind the door surprises.
#No.1 Yaari
#Rana
#season 2
#Episode-1
#vijaydevarakonda
#nagaaswin
#tollywood
హీరోలు ఇప్పుడు యాంకర్లుగా మారి కుమ్మేస్తున్నారు. నిజంగానే యాంకర్ల కడుపులు కొట్టేస్తున్నారు. ముఖ్యంగా రానా అయితే మరీనూ. ఈయన మరోసారి టీవీ స్క్రీన్‌పై కనిపించే సమయం దగ్గర పడింది. నెంబర్ వన్ యారీ అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు దగ్గుపాటి హీరో.